న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తిని ఒకరి మృతి.. 15 మంది పరిస్థితి విషమం
6 months ago
17
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. మద్యం సేవించి, బిర్యానీ తిన్న 17 మంది స్నేహితుల్లో 16 మంది అస్వస్థతకు గురికాగా ఒకరు మృతి చెందారు. ఫుడ్ పాయిజనింగ్ లేదా కల్తీ మద్యం కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.