'నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నా'.. అసెంబ్లీలో మల్లారెడ్డి ఆవేదన

4 months ago 16
మాజీ మంత్రి మల్లారెడ్డి.. అసెంబ్లీ వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తాను ఎందుకు మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని అసెంబ్లీలో ప్రస్తావించిన మల్లారెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబుకు వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. శ్రీధరన్నా జర నా మీద పగబట్టకే అంటూ తనదైన శైలిలో మల్లారెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు.
Read Entire Article