Chandrababu Naidu Delhi Tour Today: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళుతుననారు. ఇవాళ హస్తినలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. అలాగే ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్‌తోపాటు నీతి ఆయోగ్ సభ్యులతో భేటీ అవుతారు. మంగళవారం ఢిల్లీ నుంచి అస్సా వెళ్లనున్నారు చంద్రబాబు.