నేటి నుంచే సరస్వతి నది పుష్కరాలు.. ప్రత్యేక సమయాలు ఇవే..

1 year ago 27
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు సరస్వతి ఘాట్ వద్ద సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీంతో పాటు అనేక కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో జరుగుతున్న ఈ సరస్వతి పుష్కరాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ పవిత్ర సమయంలో భక్తులు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో స్నానం చేసి, దైవ దర్శనం చేసుకుని పునీతులు అవుతారు.
Read Entire Article