నేటి నుంచి డిగ్రీ, PG కాలేజీలు నిరవధిక బంద్‌.. కారణమిదే..!

1 year ago 31
నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని యాజమాన్య సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.
Read Entire Article