నెల్లూరు: ఏవో శ్రీహరి కేసులో బిగ్ ట్విస్ట్.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు..

1 week ago 4
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండల ఏవో శ్రీహరి హత్య కేసు మరో ట్విస్ట్ తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో కలసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బావ శ్రీహరిని హరికృష్ణ కుక్కలను చంపేందుకు వాడే ఇంజెక్షన్లు వేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అతని కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజున సింగరాయకొండ రైల్వేస్టేషన్ వద్ద హరికృష్ణ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Entire Article