నెరవేరిన సిక్కోలు ప్రజల 75 ఏళ్ల కల.. రైలు ప్రారంభం..

3 months ago 20
శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును సోమవారం జెండా ఊపి ప్రారంబించారు. సిక్కోలు ప్రజల 75 ఏళ్ల కల నెరవేరిందన్న రామ్మోహన్ నాయుడు.. ఈ రైలు అందుబాటులోకి రావటంతో ప్రాంతీయ అనుసంధానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రైలు సర్వీసు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు.
Read Entire Article