నువ్వసలు మహిళవేనా.. గొర్రెను కసాయివాడికి అప్పగించినట్లు.. పదో తరగతి బాలికను.!

1 year ago 43
ఏపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఆ బాలికకు ఉపాధి చూపిస్తానని నమ్మించి.. ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ నెలలో ఈ దారుణం జరగ్గా.. శనివారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెలుగులోకి వచ్చింది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. నూకరాజు అనే యువకుడితో పాటు.. అతనికి సహకరించిన హేమలత అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article