నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం.. విద్యార్థుల భవిష్యత్‌ 'డీమానిటైజ్' అయిందన్న సీఎం రేవంత్ రెడ్డి

2 months ago 14
దేశంలో సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పేపర్ లీక్‌ల వల్ల విద్యార్థుల భవిష్యత్‌ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి పాల్పడ్డవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Entire Article