నిర్భయ తరహా కేసులో న్యాయం.. డిగ్రీ విద్యార్థిని హత్యాచార నిందితుడికి జీవిత ఖైదు..!

10 months ago 19
2012లో ఢిల్లీ నిర్భయ ఘటన జరిగిన రెండు రోజులకే సిద్ధిపేటలో డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నరేందర్‌కు 12 ఏళ్ల తర్వాత జీవిత ఖైదు పడింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసును అణచివేసే ప్రయత్నం చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగిందని, ఇది న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.
Read Entire Article