నిరుద్యోగులే ఆమె టార్గెట్.. రూ. కోట్లు కొట్టేసిన కి'లేడీ'.. సీఐకే బురిడీ..!

1 year ago 27
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మహిళలు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ప్రసన్నా రెడ్డి అనే మహిళ తాను హైకోర్టు జడ్జిని అంటూ 100 మందికి పైగా అమాయకుల నుంచి కోట్లు వసూలు చేసింది. వేములవాడ ఆలయంలో డ్యూటీలో ఉన్న సీఐని సైతం బురిడి కొట్టించి ప్రత్యేక దర్శనం చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్‌లో కిలేడీని అరెస్ట్ చేశారు.
Read Entire Article