నిరుద్యోగులకు తీపి కబురు.. టౌన్‌ప్లానింగ్‌ సహాయకుల పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్

1 week ago 3
తెలంగాణలో 7 టౌన్‌ప్లానింగ్ సహాయకుల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ అర్హత గల అభ్యర్థులు జూలై 15 నుండి ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు, 1,931 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్ష, కాంట్రాక్ట్ వెయిటేజీ మార్కులతో కూడిన తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలను జూలై 13 నుండి 15 వరకు వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.
Read Entire Article