నిరుద్యోగులకు అలర్ట్.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భారీగా ఉద్యోగాలు

9 months ago 28
రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మురుగును శుద్ధి చేసి, గోదావరి జలాలతో నదికి కొత్త జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 5,641 కోట్ల వ్యయంతో తొలి దశ పనులు వేగవంతం అవుతున్నాయి. ఏడీబీ రుణం కూడా మంజూరైంది. ఈ ప్రాజెక్టుతో నది సుందరీకరణతో పాటు వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
Read Entire Article