నిరీక్షణకు తెరపడింది.. తెలంగాణలో 9.50 లక్షల రైతులకు భారీ శుభవార్త అందింది..

11 months ago 22
భూమి రిజిస్ట్రేషన్ అనేది ప్రతీ ఒక్కరికి అవసరం. ఒకవేళ అలా చేయకుంటే.. ఆ భూమి నాదే అని నిరూపించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఇతరుల భూములు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు కేవలం కాగితాల మీదనే సంతకాలు చేసుకునే వారు. తర్వాత ఆ భూమిని సాగు చేసుకుంటూ వచ్చేవారు. రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఉండేవి కావు. అలాంటి వారి కోసం గత ప్రభుత్వం సాదా బైనామాలను తీసుకొచ్చింది. ఇలా కాగితాల ద్వారా ఒప్పందం చేసుకున్న వారి భూములను కూడా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు.
Read Entire Article