నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం జారీ.. మీ సేవ కేంద్రాల్లో అందుబాటులోకి..

11 months ago 21
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూసే అవసరం లేదు, నిమిషాల్లోనే పొందవచ్చు. అంతేకాదు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ కూడా మీసేవ ద్వారా పొందవచ్చు. ఇసుక కావాలంటే ఇకపై మీసేవ కేంద్రంలో బుక్ చేసుకుంటే ఇంటికే వస్తుంది. ఈ కొత్త విధానాలతో పనులు సులభతరం కానున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article