నిజామాబాద్ జిల్లాలో దారుణం.. సర్పంచ్ పదవి కోసం.. కన్నకుమార్తెను హత్య చేసిన తండ్రి

5 months ago 20
సర్పంచ్ పదవి కోసం.. ఓ తండ్రి దారుణానికి తెగబడ్డాడు. ముగ్గురు పిల్లలు నిబంధన నేపథ్యంలో తనకు ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒక కుమార్తెను హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండే ఉండేందుకు.. కుమార్తెను కెనాల్‌లో తోసి హత్య చేశాడు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు.. తన కుమార్తెను నిజామాబాద్‌కు తీసుకువచ్చి మరీ చంపాడు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు.. సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అసలేం జరిగిందంటే?
Read Entire Article