నిఖార్సైన హైదరాబాదీ రోషయ్యే.. చంద్రబాబుతో నా ముందే ఈ విషయం చెప్పారు: సీఎం రేవంత్

1 year ago 27
హైదరాబాద్ నగరంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత రోశయ్య విగ్రహం లేకపోవడం పెద్దలోటని సీఎం రేవంత్ అన్నారు. నగరంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిఖార్సైన హైదరాబాదీ ఎవరైనా ఉన్నారంటే అది రోషయ్యేనని అన్నారు. ఈ మేరకు గతంలో సీఎంగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో రోషయ్య చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
Read Entire Article