నాలా సమస్య.. ఎంఐఎం ఎమ్మెల్యేపై తిరగబడ్డ స్థానికులు.. కార్యకర్తలను చితకబాది

11 months ago 36
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం మొదలవడంతో నాలాల సమస్య తీవ్రరూపం దాల్చింది. నాంపల్లి ప్రాంతంలో నాలా సమస్య పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన స్థానికులు, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనాలు.. అడ్డుకోబోయిన స్థానికులను చితకబాదారు. ఆ వివరాలు..
Read Entire Article