'నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు, ఎవరికీ చెప్పుకోలేకపోయాం'.. దానం నాగేందర్ ఆరోపణలు

3 months ago 21
అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్‌ను ఉద్దేశించి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కూడా కేటీఆర్‌ ఆక్రమించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని.. అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article