నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి.. నీ భర్తకు విడాకులు ఇచ్చి నాతో వచ్చేయ్..

1 year ago 46
అక్రమ సంబంధాలు సమాజంలో పెను విషాదాలకు దారితీస్తున్నాయి. వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా తమ ప్రియుడు లేదా ప్రియురాలితో వెళ్లిపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. చాలా సందర్భాల్లో ఇది ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. అక్రమ సంబంధాల కారణంగా పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో.. ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి తన పదో తరగతి క్లాస్‌మేట్‌తో వెళ్లిపోవాలని ప్రయత్నించింది. తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం గురించి ఘటనే చోటు చేసుకుంది.
Read Entire Article