నా గుండె తరుక్కుపోతోంది.. చంద్రబాబు సహాయక చర్యలు సంతోషమే కానీ.. వైఎస్ షర్మిల

2 years ago 52
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కష్టాలను చూసి తన గుండె తరుక్కుపోతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాన్ని, సహాయక చర్యలు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ హైడ్రా తరహాలో ఏపీలోనూ ఆక్రమణలను అరికట్టే వ్యవస్థ కావాలన్నారు.
Read Entire Article