నన్ను ఆడుకుంటున్నారు.. బీజేపీ నేతకు 'ఫుట్‌బాల్' గిఫ్ట్ ఇచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

11 months ago 11
బీజేపీ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కొందరి వ్యవహార శైలి పట్ల.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శికి ఫుట్‌బాల్ గిఫ్ట్‌గా ఇచ్చి వినూత్నంగా తన నిరసనను బయటపెట్టారు. కార్యకర్తలతో పనిలేదని ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపగా.. తాజాగా ఆయన బహుమతిగా ఫుట్‌బాల్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనతో బీజేపీలో అంతర్గత పోరు మరోసారి వెలుగులోకి వచ్చింది.
Read Entire Article