నగరవాసులకు శుభవార్త.. ఇక ట్యాంకర్లతో పని లేదు.. రూ.1,100 కోట్లతో మెగా ప్రాజెక్ట్

4 months ago 15
HMWSSB 40 km Pipeline Project: వేసవిలో నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ జలమండలి భారీ ప్లాన్ వేసింది. కృష్ణా, గోదావరి జలాలను అనుసంధానం చేస్తూ రూ.1100 కోట్లతో 40 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించనుంది. దీనితో నగరంలో ట్యాంకర్ల మీద ఆధారపడే అవసరం చాలా వరకు తగ్గుతుందని.. ప్రతి ఇంటికీ సరిపడా నీటి సరఫరా జరుగుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుతో నగర నీటి సరఫరా వ్యవస్థ పటిష్టంగా మారుతుందని అధికారులు తెలిపారు.
Read Entire Article