ధర్మవరంలో కలకలం.. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చాటింగ్‌.. ఒకరి అరెస్ట్, 16 సిమ్‌లు సీజ్

11 months ago 20
Sri Sathya Sai District Terrorrist Arrested: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఐబీ అధికారులు జరిపిన తనిఖీలు సంచలనం సృష్టించాయి. నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో సోదాలు చేసి కొన్ని అనుమానాస్పద వస్తువులు, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటిలో కూడా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది. అసలు నూర్ మహమ్మద్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏంటి?
Read Entire Article