Andhra Pradesh Bullet Train Alignment Change Proposal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు కారిడార్ ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలనికోరారు. ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు నడపాలని కోరారు. కేవలం 11.4 కి.మీ. మారిస్తే రెండు ప్రాంతాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.