దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి.. కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన

1 month ago 10
కరీంనగర్ జ్యువెలరీ షాప్‌ దొంగతనం కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. వారిని పట్టిస్తే.. రూ.1 లక్ష నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. కస్టమర్ల లాగా నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు.. సిబ్బందిపై కాల్పులు జరిపి.. భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన సిబ్బందికి చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article