దొంగతనం చేసిందంటూ.. ఎనిమిదేళ్ల బాలికకు ఒళ్లంతా వాతలు, చిత్రహింసలు పెట్టిన పాస్టర్

3 weeks ago 5
అమాయక గిరిజన తల్లిదండ్రులు తమ ఎనిమిదేళ్ల బాలికను ఓ పాస్టర్ ఇంట్లో పనికి ఉంచారు. ఓ రోజు పాస్టర్ ఇంట్లో కొంత నగదు మాయమైంది. ఆ ఎనిమిదేళ్ల బాలికే డబ్బును దొంగతనం చేసిందన్న కారణంతో పాస్టర్‌తో పాటు కుటుంబ సభ్యులు మొత్తం పాశవికంగా వ్యవహరించారు. బాలికను చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత అట్లకాడతో ఒళ్లంతా వాతలు పెట్టారు. ఈ అమానుష ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article