దేశంలోనే పొడవైన గాజు వంతెన.. మనదగ్గరే, సరికొత్త అనుభూతికి రెడీ అవ్వండి..

1 year ago 37
విశాఖపట్నం పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా కైలాసగిరి వద్ద దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. 50 మీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. దీనితో పాటు జిప్-లైన్‌లు, స్కై-సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే, ప్రస్తుతం కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జి రికార్డును కైలాసగిరి గాజు వంతెన బద్దలు కొడుతుంది.
Read Entire Article