దేశంలోనే తొలిసారిగా ఏపీలో.. ముందుకొచ్చిన మరో సంస్థ.. ఆ ప్రాంతానికి మహర్దశ..

10 months ago 19
అమరావతి క్వాంటం వ్యాలీని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో రూ.40 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.200 కోట్లతో క్యాంటం క్రయోజనిక్ కాంపోనెంట్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ఆంబర్ సంస్థ ముందుకు వచ్చింది.
Read Entire Article