దేశంలోనే తొలిసారి ఏపీలోనే.. కేంద్రం సహకారంతో, పిల్లలకోసం 125 ఆటిజం సెంటర్స్

9 hours ago 1
Andhra Pradesh Govt To Expand 125 Autism Centres: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పిల్లల కోసం 125 ఆటిజం థెరపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ సెంటర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 125 మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 90వేలమంది వరకు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఉన్నారు. వీరిలో ఆటిజంతో బాధపడుతున్నవారిని ఈ కేంద్రాలలో చేరుస్తారు.
Read Entire Article