దుర్గగుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే

1 year ago 20
తిరుమల తరహాలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ భక్తులకు సేవా చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి సేవలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న భక్తులు దేవస్థానం వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనంతో పాటు అమ్మవారి దర్శనం కూడా కల్పిస్తారు. రోజుకు 200 మందికి ఈ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. భక్తులకు సహాయం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం..
Read Entire Article