దసరాలోపు ప్రారంభించకపోతే పాదయాత్రే.. రేవంత్ సర్కారుకు కవిత హెచ్చరిక

4 weeks ago 7
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవటం లేదని టీఆర్ఎస్ అధినేత్రి కవిత ఆరోపించారు. నల్లమల పులిబిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. రెండున్నరేళ్ల కాలంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన కవిత.. దసరాలోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టకపోతే ప్రాజెక్టు పరిధిలో ఉండే నియోజకవర్గాలలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.
Read Entire Article