దసరాకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్లు, వివరాలివే..

10 months ago 14
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాచిగూడ నుంచి బికనీర్, నాగర్‌సోల్, మురుడేశ్వర్, మధురైలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా లక్నోలోని గోమతినగర్ నుంచి మహబూబ్‌నగర్‌కు కూడా ఒక ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది.
Read Entire Article