దసరా వేళ బోనులో పాలపిట్టలు.. హైదరాబాద్‌లో 4 పక్షులకు విముక్తి, సీపీ సజ్జనార్ ట్వీట్

2 weeks ago 13
దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో పాలపిట్టలను బోనుల్లో బంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టి 4 పక్షులను రక్షించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పాలపిట్టలను బోనుల్లో నిర్బంధించడం, సరైన ఆహారం అందకపోవడం, గాయాలు, ఒత్తిడి కారణంగా కొన్ని పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని సంరక్షణ సంస్థలు ఆందోళనల వ్యక్తం చేస్తున్నాయి. అయితే ముందస్తు హెచ్చరికలు చేసినా.. కొందరు వినకుండా పాలపిట్టలను బంధించడంపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article