దసరా పండగకు ట్రైన్లలో ఊరెళ్లే ప్లాన్ చేస్తున్నారా..? ఈ తేదీల్లో అస్సలు వెళ్లకండి.. ఎందుకంటే..

11 months ago 16
వరుస పండుగలు వచ్చేస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ టికెట్స్ బుక్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటి నుంచే దసరా పండుగకు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఏ ట్రైన్లో చూసినా భారీగా వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవతున్నారు. అంతే కాకుండా.. కొన్ని ట్రైన్లలో రిగ్రెట్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం వెళ్లే ట్రైన్లలో రిజర్వేషన్ కు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి ఉండగా.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ట్రైన్ జర్నీకి చాలామంది ప్లాన్ చేస్తున్నారు.
Read Entire Article