దసరా పండగ వేళ సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.25 వేలు, రూ.12,500

10 months ago 19
ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండగ సందర్భంగా.. ఉద్యోగులకు అడ్వాన్స్‌లు చెల్లించాలని నిర్ణయించుకుంది. రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు.. తాత్కాలిక ఉద్యోగులకు రూ.12,500 ముందస్తు చెల్లింపులు ఇవ్వాలని పేర్కొంది. పండగకు వారం రోజుల ముందే ఈ అడ్వాన్స్‌లను అందించనున్నట్లు వెల్లడించింది.
Read Entire Article