దక్షిణాది రాష్ట్రాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమన్వయం.. సీఎం రేవంత్ ప్రకటన

1 week ago 9
దక్షిణాది రాష్ట్రాల పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సమావేశాన్ని ప్రారంభించారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హైడ్రా, ఈగల్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, టీ సేఫ్‌ వంటి విభాగాల పనితీరును వివరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను దక్షిణాది రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు.
Read Entire Article