తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఆ 395 స్థానాల్లో నో పోలింగ్

7 months ago 21
First Phase Gram Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుంది. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. కొన్ని సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Read Entire Article