తెల్లవారి లేచి చూస్తే గ్రామంలో ప్రతి ఇంటి ముందు తెల్ల ఆవాలు.. వికారాబాద్‌లో ఏం జరుగుతోంది..?

5 months ago 12
Sarpanch Polls Black Majic Vikarabad: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేళ వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లాలో ప్రతి ఇంటి ముందు తెల్ల ఆవాలు కనిపించడంతో క్షుద్ర పూజల ప్రచారం కలకలం రేపింది.రెండు రోజుల క్రితం ఖమ్మంలో బ్యాలెట్ నమూనా పత్రానికి క్షుద్ర పూజలు చేసిన సంఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యి ఎన్నికల వాతావరణాన్ని భయానకంగా మార్చాయి. ప్రత్యర్థులు ఓటమి భయంతో ఇలా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Entire Article