తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం రేవంత్‌రెడ్డికి లోకేష్ థ్యాంక్స్.. అసలు కారణమదే!

1 year ago 18
తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నాారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు వివాదం నడుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా.. తెలంగాణ అడ్డుచెప్తోంది. బనకచర్ల ప్రాెజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాల మధ్య నారా లోకేష్.. తెలంగాాణ ప్రభుత్వానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పారో ఇప్పుడు చూద్దాం..
Read Entire Article