తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 25లోపు ఆ పని చేయండి..!

5 months ago 24
తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు.. తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఇటీవలి కాలంలో జరిగిన మార్పుల నేపథ్యంలో ఓటీఆర్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు ఓటీఆర్‌లో 31.6 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని.. ఇప్పుడు వారంతా ఈనెల 25 లోపు అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.
Read Entire Article