తెలంగాణలో హిస్టరీలోనే అతిపెద్ద సైబర్ మోసం.. ఒక్క మెసేజ్‌తోనే, మెుత్తం ఎన్ని కోట్లంటే..?

7 months ago 18
నకిలీ షేర్ ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ వైద్యుడు రూ. 14.61 కోట్లు పోగొట్టుకున్నాడు. ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పరిచయమైన మహిళ.. నమ్మించి పెట్టుబడులు పెట్టించి, చివరికి పన్నుల పేరుతో భారీ మొత్తాన్ని డిమాండ్ చేసింది. విద్యాధికులు సైతం ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article