తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

1 year ago 36
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article