తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

2 hours ago 1
Telangana Weather Rain Alert Today: తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుంటే.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత, వేడిగాలులు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం హైదరాబాద్‌లోనూ భారీ వానలు పడిన సంగతి తెలిసిందే.
Read Entire Article