తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు అలర్ట్.. ఒకొక్కరికీ 18 కిలోల బియ్యం.. ఎప్పటినుంచంటే..

1 year ago 21
తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలానికి మూడు నెలల రేషన్ బియ్యం నిల్వలను సిద్ధం చేయాలన్న కేంద్ర ఆదేశాలపై స్పందించింది. తక్షణమే సాధ్యం కాదని, జూన్ చివరి వరకు గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. సన్నబియ్యం పంపిణీ పథకం అమలులో ఉన్నందున.. 5 లక్షల టన్నుల బియ్యం నిల్వ చేయడం సవాలుగా మారింది. జూన్‌లో ఒక నెల, జూలైలో రెండు నెలల కోటాను సరఫరా చేయాలని రాష్ట్రం ప్రణాళిక వేస్తోంది.
Read Entire Article