తెలంగాణలో మరో మెగా రైల్వే కారిడార్.. రూ.5 వేల కోట్లతో కొత్త లైన్, ఈ ప్రాంతాల మధ్యే..!

1 hour ago 1
తెలంగాణలో మరో మెగా రైల్వే కారిడార్ అందుబాటులోకి రానుంది. సుమారు 200 కిలోమీటర్ల పొడవునా.. రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో రామగుండం–మనుగూరు మధ్య ఈ లైన్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు ద్వారా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలకు ప్రత్యక్ష రైల్వే కనెక్టివిటీ లభించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం సమర్పించారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న రవాణా దూరం 150 కిలోమీటర్ల మేర తగ్గడమే కాకుండా.. ఏడాదికి 12 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article