తెలంగాణలో మరో పాదయాత్ర.. రంగంలోకి హరీష్ రావు.. అజెండా ప్రకటన

1 week ago 4
మాజీ మంత్రి హరీశ్ రావు త్వరలోనే భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 'బసవేశ్వర నుంచి సంగమేశ్వర' వరకు ఈ పాదయాత్ర సాగనున్నట్లు తెలిపారు. ఆగిపోయిన ఎత్తిపోతల ప్రాజెక్టుల పూర్తి, రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిలిపివేసి రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. సింగూరు నీటి వినియోగం, క్రాప్ హాలిడే పరిహారం, పంటల బీమా, సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
Read Entire Article