తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. 1500 ఎకరాల్లో.. ఆ జిల్లా దశ తిరిగినట్లే

1 year ago 21
New Airport In Telangana: తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయానికి ఎయిర్‌ఫోర్స్ అనుమతి లభించగా, వరంగల్ విమానాశ్రయానికి 205 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామగుండం, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనను ఎయిర్‌పోర్ట్ అథారిటీ తిరస్కరించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం
Read Entire Article