తెలంగాణలో మరో కేబుల్ బ్రిడ్జి.. నదిపై రూ.180 కోట్లతో 1.25 కి.మీ.ల పొడవు

1 hour ago 2
రాష్ట్రంలో మరో కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఖమ్మంలో మున్నేరు నదిపై ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తుండగా.. దాని నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రూ.180 కోట్ల వ్యయంతో.. 1.25 కిలోమీటర్ల మేర ఈ తీగల వంతెనను నిర్మిస్తున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో 2 బాహుబలి పిల్లర్లను నిర్మించి.. వాటిపై తీగలతో వంతెనను 4 వరుసల్లో నిర్మించారు. ఈ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి కావొచ్చింది.
Read Entire Article