తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి కీలక నిర్ణయం.. మందు బాటిల్ సైజు తగ్గించే యోచన..!

5 days ago 3
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మద్యం ధరల సవరణపై ఎల్లుండి ధరల నిర్ణయ కమిటీ కీలక భేటీ నిర్వహించనుంది. మద్యం ధరల పెంపు, కొత్త ధరల అమలు, 150 మిల్లీలీటర్ల కొత్త బాటిళ్ల ప్రవేశం వంటి కీలక అంశాలపై ఈ కమిటీ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్పత్తి వ్యయం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న తయారీ సంస్థలు.. ధరలను సవరించాలని సర్కార్‌ను కోరాయి.
Read Entire Article